General

టియారా ప్రాజెక్టును ఎందుకు ఎంచుకోవాలి?

టియారా ప్రాజెక్టును  ఎందుకు ఎంచుకోవాలి?
బాచుపల్లి.. హైదరాబాద్ లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. విశాలమైన రహదారులు, చక్కని కనెక్టివిటీతో కూడిన బాచుపల్లిలో సొంతిల్లు ఉంటే సూపర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి బాచుపల్లిలో శ్రియాస్ లైఫ్ సైన్సెస్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్న టియరా ప్రాజెక్టులో ఫ్లాట్ అంటే ఇక మరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. జీ ప్లస్ 18 అంతస్తుల్లో 2, 3, 3.5 బీహెచ్ కేల్లో లగ్జరీ ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే 60వేల చదరపు అడుగుల్లో సమస్త సౌకర్యాలతో కూడిన క్లబ్ హౌస్ కూడా ఉంది. ఇంతటి అద్భుతమైన ప్రాజెక్టులో ఫ్లాట్ ఎందుకు కొనాలో ఇంకా చూద్దామా? ప్రైమ్ లొకేషన్ – బాచుపల్లి ఐటీ కారిడార్, పేరొందిన పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ హబ్‌లకు సమీపంలో ఉన్న అద్భుతమైన లొకేషన్. పైగా నగరంలోని అన్ని ప్రాంతాలతో చక్కని కనెక్టివిటీతోపాటు ప్రశాంతమైన వాతావరణం మరో ప్లస్. విశ్వసనీయమైన డెవలపర్ – శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ నాణ్యత గల నిర్మాణం, సమయానికి హ్యాండోవర్, కస్టమర్ సంతృప్తికి పేరుగాంచిన సంస్థ. విశాలమైన, వాస్తు కంప్లైంట్ హోమ్స్ గాలి, వెలుతురు బాగా వచ్చే విధంగా డిజైన్ చేసిన ఫ్లాట్లు, ప్రతి మూలా సరిగ్గా వినియోగించే లేఅవుట్స్. లైఫ్‌స్టైల్ సౌకర్యాలు క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, పిల్లల ఆట స్థలం, అందమైన గార్డెన్స్, ఇండోర్ గేమ్స్, నెట్ క్రికెట్, పెట్స్ పార్క్, ఓపెన్ ఎయిర్ థియేటర్, బాక్స్ క్రికెట్, మినీ ఫుట్ బాల్ ఇలా ఎన్నో సౌకర్యాలు.. సేఫ్ & సెక్యూర్ గేటెడ్ కమ్యూనిటీ 24 గంటల భద్రత, సీసీటీవీ సర్వైలెన్స్, ప్రశాంతమైన కుటుంబ వాతావరణం. హై ఇన్వెస్టె మెంట్ వాల్యూ బాచుపల్లి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక్కడ పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి భవిష్యతులో మంచి రాబడి రావడం ఖాయం. అద్భుతమైన కనెక్టివిటీ మియాపూర్ మెట్రో, ఓఆర్ఆర్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లకు సులభంగా రాకపోకలు సాగించే విధంగా అద్భుతమైన కనెక్టివిటీ పచ్చదనంతో జీవనం రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, ఎనర్జీ-ఎఫిషియంట్ లైటింగ్, పచ్చని ప్రదేశాలతో ఎకో-ఫ్రెండ్లీ డిజైన్. అంటే పచ్చదనంతో మమేకమై ప్రశాంతమైన జీవితం గడపే ఛాన్స్ కుటుంబాలకు సరైన ఎంపిక సిల్వర్ ఓక్స్, కెన్నడీ, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలకు దగ్గరలోనే ఈ ప్రాజెక్టు ఉంది. అలాగే నిత్య జీవితంలో అవసరమైన ఎన్నో వసతులు, సౌకర్యాలు సమీపంలోనే ఉన్నందున కుటుంబం మొత్తం హాయిగా ఉండటానికి అనువైన చోటు. విలువైన పెట్టుబడి ప్రీమియం స్పెసిఫికేషన్లు, సరసమైన ధరలు, భవిష్యత్తు-సిద్ధమైన కమ్యూనిటీ – ఇవన్నీ టియారాను ఉత్తమమైన ఎంపికగా మారుస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే బాచుపల్లిలోని టియరా ప్రాజెక్టును సందర్శించి మంచి నిర్ణయం తీసుకోండి.