Vamseeram Manhattan Hyderabad
రాజపుష్ప ప్రొవిన్షియా.. ఇప్పటికే ఎన్నో భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించి సక్సెస్‌ఫుల్‌గా కస్టమర్లకు హ్యాండోవర్ చేసిన రాజపుష్ప
పౌలోమీ ఎస్టేట్స్. కస్టమర్ల టేస్ట్‌కి తగ్గట్టు లావిష్ అండ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్న పౌలోమీ నుంచి వస్తోన్న హై రైజ్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ పౌలోమీ పలాజో
వాసవి ఆనంద నిలయం తూర్పు హైద్రాబాద్‌కి తమ ఆనంద నిలయం ప్రాజెక్ట్‌తో కొత్త అందాల్ని జోడించడానికి సిద్ధమవుతోంది వాసవి గ్రూప్
హైద్రాబాద్‌లోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యమే సాస్ క్రౌన్. జీ ప్లస్ 57 అంతస్థుల ఎత్తైన ఈ స్కై స్క్రేపర్.. కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో ఠీవీగా నిలబడుతూ దర్శనమిస్తుంది
అత్యున్నతమైన ఫీచర్లు.. అధునాతన సౌకర్యాలు అదిరిపోయే డిజైన్‌తో నిర్మిస్తోన్న సూపర్ లగ్జరీ ప్రాజెక్ట్ టీమ్ 4 ఆర్కా.
ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా నిర్మాణ సంస్థ... ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేప్‌తో పాటుగా దేవాలయం, ప్రత్యేకమైన క్లబ్ హౌస్‌లు, క్రీడా వసతులు మొదలైనవి అభివృద్ధి చేశారు
అన్వితా బిల్డర్స్. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రాజెక్ట్ అన్వితా ఇవానా. కొల్లూరు వద్ద 2 వేల కోట్ల రూపాయల హ్యుజ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో నిర్మిస్తోన్న ఈ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్‌లో అనేక విశేషాలున్నాయ్
భారీ ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది క్యాండియర్ డెవలపర్స్. లావిష్‌గా డిజైన్ చేసిన రెండు టవర్లలో రానున్న ఈ ప్రాజెక్ట్- 47 అంతస్థుల స్కై స్క్రేపర్‌గా చూడముచ్చటగా రూపుదిద్దుకుంటుంది
సిటీలో మోస్ట్ వాంటెడ్ ఏరియాల్లో ఒకటైన కొండాపూర్- హైటెక్ సిటీ సమీపంలో కొలువుదీరింది ఈ ప్రాజెక్ట్. పేరుకు తగ్గట్టు ఆకాశాన్ని అందుకునేలా ఉంటుంది ఈ వాసవీ స్కైలా