General

SRIAS Tiara in Bachupally బాచుప‌ల్లిలో బ్ర‌హ్మాండ‌మైన ప్రాజెక్టు శ్రీయాస్‌ టియారా

SRIAS Tiara in Bachupally బాచుప‌ల్లిలో బ్ర‌హ్మాండ‌మైన ప్రాజెక్టు శ్రీయాస్‌ టియారా
వీచే గాలి, పీల్చే శ్వాస ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. అందుకే సొంతిల్లు కావాలనుకునే వారు పరిసర ప్రాంతాల్లో ఎంత పచ్చదనం ఉంది..! పొల్యూషన్‌ ఫ్రీ ఏరియానా..! కాదా..? అవసరాలకి ఎంత దగ్గర్లో ఉన్నామనే విషయాలన్నీ ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటున్నారు. ఇక ఓన్‌హౌస్‌ థాట్‌ రాగానే లొకేషన్‌తో మొదలుపెట్టి నైబర్‌హుడ్‌ వరకు అన్నీ కౌంట్‌ అవుతాయ్‌. ఉన్న స్థలంలో ఎంత కంఫర్ట్‌గా.. ఎంత పీస్‌ఫుల్‌గా నివసిస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్‌. ఇన్ని అంచనాలు లెక్కలు ఉంటాయి కాబట్టే- కస్టమర్ల అవసరాలన్నింటిని దృష్టిలో ఉంచుకునే తమ ప్రాజెక్ట్‌ల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ బయ్యర్లకి లగ్జరీ ఎక్స్‌పీరియెన్స్‌ ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తోంది శ్రీయాస్‌ లైఫ్‌ స్పేసెస్‌. అందమైన పరిసరాలు- అద్భుతమైన సౌకర్యాలతో.. కావాల్సిన డైమెన్షన్స్‌లో.. అనుకొన్న బడ్జెట్‌లో ఇల్లు సొంతం అవుతుందంటే- కాదనేది ఎవరు..? కస్టమర్లకి ఉండే ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ రీచ్‌ అయ్యేలా శ్రీయాస్‌ లైఫ్‌ స్పేసెస్‌ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్‌ టియారా. బాచుపల్లిలో 9.59 ఎకరాల్లో స్టన్నింగ్‌ ఆర్కిటెక్చర్‌, విశాలమైన ల్యాండ్‌స్కేప్స్‌.. పచ్చదనంతో నిండిన విశాలమైన ప్రకృతి దృశ్యంలా ఉంటుంది టియారా ప్రాజెక్ట్‌. జీ ప్లస్‌ 18 అంతస్థుల ఎత్తైన భవనంగా కన్‌స్ట్రక్ట్‌ అవుతోన్న టియారాలో టూ, త్రీ, త్రీ పాయింట్‌ ఫైవ్‌ రేంజ్‌ బీహెచ్‌కేలను ఆఫర్‌ చేస్తున్నారు. 1290 నుంచి 2 వేల 35 చదరపు అడుగుల విస్తీర్ణం మధ్యలో 1338 అపార్ట్‌మెంట్‌ యూనిట్స్‌ రానున్నాయ్‌. హైద్రాబాద్‌లో ఏ ప్రాంతాల్లో నివసించడానికి ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారనే ఏరియాల లిస్ట్‌ తీస్తే.. టాప్‌ ప్లేస్‌కి ఎగబాకింది బాచుపల్లి. గత కొన్నేళ్లుగా అభివృద్ధిపరంగా.. నిర్మాణ రంగంలో దూసుకుపోతోంది ఈ ప్రాంతం. ఐటీ కారిడార్‌ మధ్యలో ఉండటం బాచుపల్లి డిమాండ్‌ను అమాంతం పెంచేసింది. హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, హఫీజ్‌పేట్‌, మాదాపూర్‌ ఇలా ప్రీమియం లొకేషన్స్‌ అన్నీ బాచుపల్లి చుట్టుపక్కలే ఉన్నాయ్‌. అలాగే ఓఆర్‌ఆర్‌ సమీపంలోని డెవలప్‌ అవుతోన్న పటాన్‌చెరుకు కూడా సమాన దూరంలో ఉంది బాచుపల్లి. ఐటీ హబ్‌లో పని చేస్తోన్న ఉద్యోగులు.. సొంత ఇల్లు కావాలని ఎంక్వైరీ చేసే వారికి బాచుపల్లి కన్వినెంట్‌ ఆప్షన్‌గా కనిపిస్తుండటంతో ఇక్కడ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణం బాగా పెరిగిపోయింది. ఎంతెంత దూరం? శ్రీయాస్‌ టియారా ప్రాజెక్ట్‌ నుంచి కనెక్టివిటీని చూస్తే- సబ్‌ అర్బన్‌ నుంచి వైబ్రైంట్‌ హైద్రాబాద్‌కి నిమిషాల్లో చేరుకునేంత సౌలభ్యం ఉంది బాచుపల్లి నుంచి. ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ అయిన వీఎన్‌ఆర్‌వీ జెఐఈటీకి రెండు నిమిషాల్లో చేరుకోవచ్చు. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ ఫైవ్‌, మమతా అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ హాస్పిటల్ వంటివి ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి. నిజాంపేట్‌ మెట్రో స్టేషన్‌, మియాపూర్‌ క్రాస్‌ రోడ్‌, మియాపూర్‌ మెట్రో స్టేషన్ వంటి అర‌గంట‌లోపు చేరుకోవ‌చ్చు. హాస్పిటల్స్‌, స్కూల్స్‌, ఎంటర్టైన్‌ జోన్స్‌, రెస్టారెంట్స్‌ లాంటి సదుపాయాలు ఎన్నో ఉన్నాయి బాచుపల్లిలో. శ్రీయాస్‌ టియారాలో అత్యుత్తమమైన అమెనిటీస్‌ను కల్పిస్తోంది నిర్మాణ సంస్థ. పసిపిల్లలు, చిన్నారులు, టీన్‌, అడల్ట్‌, మిడ్‌ ఏజ్‌ అడల్ట్‌, సీనియన్‌ సిటిజెన్స్‌ ఇలా కేటగిరివారీగా ఏజ్‌ గ్రూప్‌కు తగ్గట్టు అమెనిటీస్‌ను డివైడ్‌ చేశారు. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న క్లబ్‌హౌస్‌తో మొదలుపెడితే స్కై లాంజ్‌లు, మల్టీ ఫంక్షనల్‌ స్పేస్‌, ఫ్యామిలీ స్పేస్‌ అండ్‌ ఈవెంట్స్‌ కోసం ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, స్కేటింగ్‌ రింక్‌, పెట్‌ పార్క్‌, ఈవీ ఛార్జింగ్‌ పాయింట్స్‌, ఫుల్లీ ఎక్విప్డ్‌ జిమ్‌, బాస్కెట్‌ బాల్‌, క్రికెట్‌ నెట్స్‌, బ్యాడ్మింటన్‌, స్కై వ్యూ, జాగింగ్‌- వాకింగ్‌ ట్రాక్‌, త్రీ లెవల్స్‌ పార్కింగ్‌ లాంటి ఎన్నో సదుపాయాలున్నాయి శ్రీయాస్‌ టియారా లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ ప్రాజెక్ట్‌లో. అందుకే టియారాలో ఇన్వెస్ట్‌మెంట్‌ అంటే వెల్త్‌ మీదే కాదు.. వెల్నెస్‌ మీద కూడా పెట్టుబడి పెట్టినట్టే అంటోంది కంపెనీ. Project Details: 
  • ప్రాజెక్టు: శ్రీయాస్‌ టియారా
  • లొకేషన్‌- బాచుపల్లి
  • బిల్డర్‌- శ్రీయాస్‌ లైఫ్‌ స్పేసెస్‌
  • ల్యాండ్‌ ఏరియా- 9.59 ఎకరాలు
  • బిల్డింగ్‌ హైట్‌- జీ+18 అంతస్థులు
  • యూనిట్‌ టైప్‌- 2, 3, 3.5 బీహెచ్‌కే
  • సంఖ్య- 1338 యూనిట్స్‌
  • ఎస్‌ఎఫ్‌టీ- 1290- 2035 చ.అ.
  • రెరా రిజిస్ట్రేషన్‌ ఐడీ- P02200006939

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available