General
జీ స్క్వేర్.. తిరుచ్చీలో కొత్త వెంచర్

జీ స్క్వేర్ సంస్థ తిరుచ్చీ చేరువలోని శ్రీరంగంలో కొత్తగా జీ స్క్వేర్ జెన్ అనే విల్లా ప్లాట్ల వెంచర్‌ను ఆరంభించింది. సుమారు 17 ఎకరాల్లో 253 ప్లాట్లను ఈ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఈ వెంచర్ విలువ సుమారు రూ.225.84 కోట్ల దాకా ఉంటుంది.
ALSO READ: టీజీ రెరా ఛైర్మన్, ఇతర సభ్యుల్ని తొలగించాలి
ఒక్కో ప్లాటును 540 చదరపు అడుగుల్లో ఉంటుంది. ఆరంభ ధర సుమారు రూ.34 లక్షలుగా నిర్ణయించారు. 702 చదరపు అడుగుల 2 బీహెచ్‌కే విల్లా ప్లాటు కావాలంటే.. రూ.69 లక్షలు పెట్టాల్సి ఉంటుంది.
Related News
celebrity-homes
No articles available.
No posts available
No posts available